ముచ్కూర్ సొసైటీ పరిధిలోని రాహతనగర్, కొత్త తండా, తాళ్లపల్లి, దేవక్కపేట్, కొనుగోలు కేంద్రాలు ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ బంగ్లా దేవేందర్, వైస్ చైర్మన్ భూరెడ్డి గంగారెడ్డి, డైరెక్టర్లు భూరెడ్డి రాజన్న, కైరి లక్ష్మి దశగౌడ్, తెడ్డు లావణ్య అశోక్, మలావత్ వెంకటేష్, ఓడ్యాల లక్ష్మణ్, గాండ్ల బాలయ్య, బంగ్లా లక్ష్మి నర్సాగౌడ్, బింగల్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొదిరే స్వామి, మండల నాయకులు కొరడి రాజు, జేజే నర్సయ్య, అనంత్ రావు, కుంట రమేష్, గోపాల్ నాయక్, కొరడి లింబాద్రి, సేవాలాల్ ఇతర కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు, రైతులు సంగ సిబ్బంది పాల్గొన్నారు.