నవతెలంగాణ – బెజ్జంకి
సన్నరకం వరిధాన్యానికి ప్రభుత్వం కల్పించిన మద్ధతు ధర రూ.2300, బోనస్ రూ.500 రైతులు వినియోగించుకోవాలని డీఆర్డీఓ జయదేవ్ ఆర్యా సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ యందు ఏర్పాటుచేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీఆర్డీఓ జయదేవ్ ఆర్యా సందర్శించి పరిశీలించారు. ఏఓ సంతోష్,ఏపీఎం నర్సయ్య,ఏఈఓ రేణుకా శ్రీ,నిర్వహాకులు పాల్గొన్నారు.