నవతెలంగాణ – ఆర్మూర్
మండలం లోని సురబిర్యాల్ గ్రామంలో ఈ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో. ఆదివారం హోటల్ కి వొదామ్ అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ చార్జెడు అకౌంటెంట్ ఈ రవత్రి రాజశేఖర్ మాట్లాడుతూ ,గ్రామస్థులతో ,రైతులతో పంటల దిగుబడి కనీస మద్దతు ధర, పంట గిట్టుబాటు ధరల గురించి, వ్యవసాయ కూలీల కొరత గురించి,వివిధ వృతులవారితో కొత్త సమస్యలు వాటి పరిష్కారం , విద్యార్థులతో రాబోయే పరీక్షలకు బాగా ప్రిపేర్ కావాలని కోరడం ,యువకులు గంజాయి లాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని కోరడం జరిగింది ,వృత్తిలో ఎంత బిజీ ఉన్నా సమాజ సేవచ్చేయాలని ఈ ఆర్ ఫౌండేషన్ సభ్యులు , ఈ సందర్భంగా గ్రామస్తులు ఘనంగా సన్మానించారు , ఈ కార్యక్రమంలో , ఈ ఆర్ ఫౌండేషన్ సభ్యులు , మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ బాదం రాజ్ కుమార్ , అర్గుల్ సురేష్ నర్సయ్య ,గంగా మోహన్ చక్రు ,రాం ప్రసాద్ , విద్యా స్కూల్ సంస్థ అధినేత గోపి ,పచ్చిమట్ల రమేష్ గౌడ్ ,నూకల శేఖర్ ,బంజారా కిరాద్ , కొండి రామచందర్ ,నటరాజ్ గౌడ్ ,ఇస్తాక్, గంగా మోహన్ , దాసరి శ్రీనివాస్ ,దుర్గ స్టోర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.