రెంజల్ మండలం ఐకేపీ కార్యాలయంలో మంగళవారం హార్వెస్టర్ ప్లీజ్ కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు రైతులు పాల్గొన్నారు. ఈ సీజన్లో మినార్ పల్లి గ్రామానికి చెందిన జమీల్ అనే వ్యక్తి లక్ష రూపాయలకు పాట పాడి ఆర్వెస్టర్ ను లీజుకు తీసుకున్నట్లు ఐకెపి, ఎపిఎం, చిన్నయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సమైక్య అధ్యక్షురాలు లసిం గారి లక్ష్మి, సీసీలు భాస్కర్, శివకుమార్, శ్యామల, రాజయ్య, సునీత, కృష్ణ, తస్లీమా, తదితరులు పాల్గొన్నారు.