అటవీ హక్కుల రక్షణకు కదంతొక్కిన రైతులు

– మహారాష్ట్రలోని పాలగఢ్‌ కలెక్టరేట్‌ ముట్టడి
– వేలాదిగా తరలివచ్చిన గిరిజనులు,మహిళా రైతులు
ముంబయి : మహారాష్ట్రలో అన్నదాతల ఉద్యమాలు ఉధృతంగా సాగుతున్నాయి. ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం అఖిల భారత కిసాన్‌ సభ (ఏఐకేఎస్‌) నేతృత్వంలో పాలగఢ్‌ జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయాన్ని గత మే 30న ముట్టడించారు. ఈ ఆందోళన కార్యాక్రమంలో దాదాపు 25 వేల మంది పైగా అన్నదాతలు తరలివచ్చారు. వీరిలో అత్యధిక మంది గిరిజనులు, మహిళా రైతులు, వ్యవసాయ కార్మికులు భాగస్వామ్యం కావడం విశేషం. ఉప్పెనలా పోటెత్తిన రైతులు, గిరిజనులు కలెక్టరేట్‌ను దిగ్బంధించినంత పని చేశారు. అంతకుముందు కలెక్టరేట్‌ వరకూ భారీ ప్రదర్శన చేపట్టారు. అనంతరం సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్‌కు ఏఐకేఎస్‌ నాయకుల బృందం వినతిపత్రం సమర్పించారు. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం పలు ప్రధాన డిమాండ్లను నెరవేర్చేందుకు హామీ ఇచ్చింది. ఇవీ ప్రధాన డిమాండ్లు : అటవీ హక్కుల చట్టం (ఎఫ్‌ఆర్‌ఎ) కింద భూముల కోసం దాదాపు 61 వేల మంది పైగా క్లయిమ్‌ చేసుకున్నారని, వారందరి ప్రస్తుత స్థితి ఎఐకెఎస్‌తో పంచుకోవాలి. కలెక్టరేట్‌ ముట్టడి సందర్భంగా భూహక్కుల కోసం మంగళవారం నాడు సమర్పించిన వేలాది దరఖాస్తులను సంబంధిత తహశీల్దార్‌ కార్యాలయాలకు పంపి సానుకూల నిర్ణయం తీసుకోవాలి. ఈ ఏడాది సెప్టెంబర్‌ నాటికి గిరిజనులు సాగు చేసుకున్న భూముల్లో పంట చేతికొస్తుందని, ఆ భూమలన్నింటిపైనా ఆదివాసీలకు హక్కులు కల్పించాలి. 1940లలో ఎఐకెఎస్‌ నేతృత్వంలో సాగిన ఆదివాసీ మహోద్యమం సమయంలో వందలాది మంది భూస్వాములను పంట పొలాల నుంచి తరిమికట్టే స్వాధీనం చేసుకున్నారని ఎఐకెఎస్‌ నేతలు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్‌ జాతీయ అధ్యక్షులు డాక్టర్‌ అశోక్‌ ధావలే, రాష్ట్ర అధ్యక్షులు ఉమేశ్‌ దేశ్‌ముఖ్‌, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ అజిత్‌ నవాలే, రాష్ట్ర ఉపాధ్యక్షులు కిసన్‌ గుజార్‌, ఐద్వా జాతీయ ప్రధానకార్యదర్శి మరియం ధావలే, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి వినోద్‌ నికోల్‌ ,స్థానిక ఎమ్మెల్యే ఏఐకేఎస్‌ జిల్లా అధ్యక్షులు చంద్రకాంత్‌ గోర్ఖానాతో సహా పలువురు విదార్థి, యువజన సంఘాల నాయకులు కూడా పాల్గొన్నారు.

Spread the love
Latest updates news (2024-06-28 01:04):

Iu8 describe how low blood sugar feels | blood sugar glucose o7m mmol | blood sugar level 178 vvq 3 hours after eating | IXV fast ways to raise blood sugar | W3l how to test dogs blood sugar level | food supplements for high blood GPO sugar | how to LB5 increase cat blood sugar | foods that lower blood Elq sugar levels naturally | natural supplements for lowering blood sugar nv3 | blood sugar right after eating non Q2O diabetic | how does stress cGa impact blood sugar | does ginger cXF tea affect blood sugar | what is blood sugar a measure JiA of | what does high blood sugar mean in J0A eating | reason blood eWM sugar levels | articles regulating blood Bkl sugar before surgery | normal range of blood Mel sugar in mg dl | risks of low WlC blood sugar for type 1 diabetes | a6h does low blood sugar make you tired | 0OV medicines that cause high blood sugar | diaberic diarrhea low hemoglobin low blood sugar 4ar | hwO will xarelto raise blood sugar | keto tl6 blood sugar reddit | how do i know my blood sugar level 8B0 | what fasting blood sugar HUv is diabetic | 52S blood sugar at 125 | low blood sugar low blood pressure ypw symptoms | blood sugar spike aWj and ketosis | does rc4 anise lower blood sugar | VXA oral medication for blood sugar | BeX best snack to reduce overnight fasting blood sugar | does high blood sugar cause hair Swo loss | foods that help keep blood sugar stable vMS | weight lifting effect 5BH on blood sugar | what is ams normal blood sugar levels for a non diabetic | sEs do noodles spike blood sugar | hemoglobin MvE levels blood sugar | kw0 what causes low blood sugar at night | blood zVO sugar levels after eating cake | nMq waking up feeling low blood sugar | vodka 5YI effect on blood sugar | low blood XVh sugar and uti | does tecoma stans tea lower blood v2u sugar | not eating low 2BC blood sugar symptoms | zjE does fluticasone affect blood sugar | how does exercise reduce blood sugar 2BO levels | diabetic blood sugar monitoring system 1o0 | d5J does blood sugar test require fasting | will cutting snr out bread lower blood sugar | blood sugar level after meal normal 8Pi