సమస్యలు పరిష్కారించేంత వరకూ పోరాటం

Navatelangana,Telugu News,Telangana,Rangareddy,– న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి
– సంఘం నాయకులు అలివేలు
– మూడో రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు
– మోకాళ్ళ మీద నిలబడి నిరసన
నవతెలంగాణ-మంచాల
మధ్యాహ్న భోజన కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలని యూనియన్‌ నాయకులు అలివే లు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవారం మండల కేంద్రంలో అమె మాట్లాడుతూ..22 ఏండ్లుగా సేవలం దిస్తున్న కార్మికులకు 9 నెలలుగా జీతాలు రావడం లేద న్నారు. అరకొరగా బిల్లులు ఇవ్వడం పెరిగిన ధరలకు అ నుగుణంగా డబ్బులు ఇవ్వకపోవడంతో తీవ్ర కార్మికులకు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ప్రభుత్వం వెం టనే స్పందించి నిరుపేదలైన మధ్యాహ్న బోజన కార్మి కులకు ప్రతీ నెల 5వ తేదీలోపు వేతనాలు, బిల్లులు చెల్లిం చాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జంగమ, రాజ మ్మ, జంగమ్మ, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.