ఆర్థిక సహాయం అందజేత 

Financial aid providerనవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట శుక్రవారం,  నలవెళి మల్లమ్మ మృతి చెందగా పిఎసిఎస్ డైరెక్టర్, యాదగిరిగుట్ట మండల వర్కింగ్ ప్రెసిడెంట్ యేమాల ఏలెందర్ రెడ్డి , గ్రామ శాఖ అధ్యక్షులు ప్రకాష్ ఆధ్వర్యంలో మండల నాయకులు కళ్లెం జహంగీర్ రూ.5000 రూపాయలు ఆర్ధిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉస్మాన్, ఎల్లయ్య, బాలరాజు, యాఖుబ్, నాగరాజు, నర్సింహులు, హరిబాబు, శ్రీశైలం, పాండు తదితరులు పాల్గొన్నారు.