ఆర్థిక సహాయం అందజేత..

నవతెలంగాణ – చివ్వేంల : వల్లభాపురం గ్రామంలో ఇటీవల చనిపోయిన కుమ్మరి కుంట్ల లింగయ్య  కుటుంబానికి ఆర్థిక సహాయంగా బీఆర్ఎస్ నాయకులు  పర్వతం తిరుపతయ్య  5000 రూపాయలు మంగళవారం కుటుంబ సభ్యులకు ఇవ్వడం  జరిగింది.ఈ కార్యక్రమంలో కుంభం జగనాదం, కుంభం లింగయ్య, నాశ బోయిన సైదులు, నాశ బోయిన సుధాకర్, యాట రామకృష్ణ, యాట నాగయ్య, గుండు సైదులు, మల్లెబోయిన నారాయణ తదితరులు పాల్గొన్నారు..