నవతెలంగాణ వీర్నపల్లి : వీర్నపల్లి గర్జనపల్లి గ్రామంలో న్యాత దేవ రాజు ఇటివల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు విరి కుటుంబాన్ని సహచర పూర్వ విద్యార్థులు కుటుంబాన్ని పరామర్శించి 50 కిలోల బియ్యం,5 వేలు ఆర్థిక సాయం అందించి బరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో సహచర పూర్వ విద్యార్థులు సంఘం అధ్యక్షులు భూమారాజు , రామ స్వామి, రమేష్,,రామచంద్,శ్రీధర్, తిరుపతి రెడ్డి, అమృత లాల్,శ్రీశైలం, రామస్వామి, రాజయ్య, నారాయణలు తదితరులు పాల్గొన్నారు.