నవతెలంగాణ- ఆర్మూర్: మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి కింగ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఆ మే ర్ అనే వ్యక్తికి ఆర్థిక సహాయం అందజేసినారు. ఈయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలిసి సహాయం అందజేసినారు. ఈ కార్యక్రమంలో సభ్యులు సాజిద్, పర్వాజ్, రాజు తదితరులు పాల్గొన్నారు.