
మండలంలోని కరుణపురం గ్రామానికి చెందిన సిక ప్రశాంత్(34) ఇటీవల గుండె పోటుతో మరణించగా వారి కుటుంబానికి 2005-06 బ్యాచ్ చెందిన పదవ తరగతి పూర్వ విద్యార్థులు స్నేహితులు ప్రశాంత్ కూతురి పేరుతో 100000 (లక్ష) రూపాయలు పోస్ట్ ఆఫిస్ లో ఫిక్స్ డిపాజిట్ చేసి వారి ఊదర స్వభావాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా వారు ఆర్థిక సహాయం విషయంలో ఉన్నత చదువుల ఖర్చుల విషయాలను వారి కుటుంబానికి అన్ని వేళలా అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. బుధవారం వారి జ్ఞాపకార్ధ కూడికలు ఈ ఆర్థిక సహాయాన్ని అందించి ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు.