భువనగిరి మండలంలోని గౌస్ నగర్ గ్రామానికి చెందిన ప్రిన్స్ టైలర్ ప్రోపేటర్ రాచర్ల శంకరప్ప ఇటీవలనే అనారోగ్యంతో మరణించగా, ఆయన కుటుంబానికి శివ స్వాముల బృందం తరఫున పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో నల్ల మాసు బాలరాజు గౌడ్, భూష బోయిన నరసింహ యాదవ్, పాక జహంగీర్ యాదవ్, నల్లమసు ప్రసాద్ గౌడ్, రాగీరు పాండు గౌడ్, పాక శంకర్ యాదవ్, పాక మహేష్ యాదవ్, రాగిరి బాలరాజు గౌడ్, బోడపట్ల మోహన్ రెడ్డి, భూష బోయిన సాయి, ఈర్ల భాస్కర్, కుటుంబ సభ్యులు రాచర్ల కమలమ్మ, రాచర్ల వేణు పాల్గొన్నారు.