మిత్రుని కుటుంబానికి ఆర్థిక చేయూత..

Financial assistance to a friend's family..నవతెలంగాణ – గీసుగొండ 

మండలంలో ఎలుకుర్తి గ్రామానికి చెందిన భీమ గాని సంతోష్ ఇటివలకాలంలో అనారోగ్యంతో బాధపడుతూ మరణించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు సంతోష్ కుటుంబ సభ్యులకు రూ 50 వేలు అందజేశారు. సంతోష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.