
మండల కేంద్రంలోని స్థానిక సింగిల్ విండో సొసైటీ కార్యాలయ ఆవరణలో మంగళవారం సొసైటీలో సభ్యత్వం ఉన్న రైతులు మొగులయ్య, నారాయణ లు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. తక్షణ సహాయం కింద అందజేసే 3000 రూపాయల అంతక్రియల డబ్బులను బాధిత కుటుంబ సభ్యులకు సొసైటీ చైర్మన్ భూమయ్య అందజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షుడు రాజిరెడ్డి, డైరెక్టర్లు మహిపాల్ రెడ్డి, నర్సింలు, ఉప్పరి సాయిలు, అంబల్ల మల్లేశం, వెంకట్ గౌడ్, సాజిద్, డప్పు జ్యోతి రవి, అందే జయమ్మ, సొసైటీ సీఈఓ నర్సింలు, సిబ్బంది గంగారాం, రవి, స్వామి రైతులు ఉన్నారు.