నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం..

Financial assistance to poor familyనవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
భువనగిరి మండలంలోని ముస్త్యాలపల్లి గ్రామంలో గత వారం రోజుల క్రితం పసునాది ఈరమ్మ మరణించగా, ఆమె కుటుంబానికి కుటుంబానికి జిలుగు వీరమని  జ్ఞాపకార్థంగా చీమల కొండూరు మాజీ సర్పంచ్ జిలుగు సతీష్ పవన్ రూ.5000 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.