నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని బస్వాపూర్ గ్రామంలో ఎస్సీ కాలనీకి చెందిన కుమార్ మరణించడంతో ఎస్సీ కుల సంఘం ఆధ్వర్యంలో సంఘం సభ్యులు బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కుల సంఘం సభ్యులు రవికుమార్, భూషణం, సంజీవ్,నర్సింలు, కుల సంఘం సభ్యులు, గ్రామస్తులు, తదితరులు ఉన్నారు.