నవతెలంగాణ- మల్హర్ రావు: మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన నాయి బ్రాహ్మణ కొయ్యల మల్లయ్య కుటుంబానికి 25 కేజీ ల సన్నబియ్యం బియ్యం, నిత్యావసర సరుకులు శుక్రవారం జాతీయ బీసీ కులసంఘాల ఆధ్వర్యంలో సాయం చేశారు. అదైర్య పడవద్దు అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ జిల్లా ఇంచార్జి విజయగిరి సమ్మయ్య, మండలం బీసీ సంఘము నాయకుడు అనిపెద్ది రాంబాబు. బ్రహ్మచారి. చల్ల కుమార్. కేశవ్. తిరుపతి. సమ్మయ్య. సాగర్. తదితరులు పాల్గొన్నారు.