
మండల పరిధిలోని మొగిలిపాక గ్రామానికి చెందిన వట్టిపల్లి యాదయ్య అనారోగ్యంతో ఆదివారం మరణించడం జరిగింది. మొగిలిపాక గ్రామశాఖ కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో అందజేసిన రూ.5000 రూపాయలను ముద్దసాని రామచంద్రారెడ్డి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముద్దసాని నర్సింహా రెడ్డి, మండల్ కోర్ కమిటీ మెంబర్ మామిడి సత్తి రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు పబ్బు ఎల్లయ్య, పాపయ్య, నరేంద్ర చారీ, తోండల సత్యనారాయణ, యూత్ అధ్యక్షులు రాంబాబు,కార్యదర్శి మహేష్,స్వామి, సిద్దయ్య చారీ, తదితరులు పాల్గొన్నారు.