మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం..

Financial assistance to the family of the deceased.నవతెలంగాణ – చండూరు
చండూరు మండలం లోని జోగిగూడెం గ్రామానికి   చెందిన బేరే లింగయ్య (54) ఆకస్మాత్ గా  బుధవారం మృతి చెందాడు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ తోకల వెంకన్న  కుటుంబాన్ని పరామర్శించి  మృత  దేహానికి పూలమాలలు వేసి  నివాళులర్పించారు. అనంతరం  రూ.10,000 రూపాయలు ఆర్థిక సాయం చేశారు. ఆయన వెంట బిఆర్ఎస్   పార్టీ నేతలు ఉన్నారు.