రైతు కుటుంబానికి ఆర్థిక సహాయం

Financial assistance to the farmer familyనవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
భువనగిరి మండలంలోని చందుపట్ల గ్రామంలో రైతు చీదర కంటి స్వామి 65 సంవత్సరాలు అనారోగ్యంతో మృతిచెందగా వారి కుటుంబానికి 30 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు చైర్మన్ మందడి  లక్ష్మీ నరసింహారెడ్డి,  సంఘం డైరెక్టర్లు బల్గూరి మధు సూధన్ రెడ్డి , సుబ్బురు. మహేందర్ , సంఘ సిబ్బంది సీఈఓ దంతూరి నర్సింహ్మ , గుర్రం నాగరాజు ,  సభ్యులు,రైతులు పాల్గొన్నారు.