
పట్టణంలోని చిన్న బజార్ ఎందు సోమవారం షార్ట్ సర్క్యూట్తో తో అగ్ని ప్రమాదం జరిగి రెండు లక్షల ఆస్తి నష్టం జరిగినట్టు అగ్ని మాపక అధికారి మధుసూదన్ రెడ్డి తెలిపారు. మెండోరా మండలంలోని బుస్సాపూర్ గ్రామానికి చెందిన ఆ ప్లేట్ గణేష్ గత ఐదు సంవత్సరాల నుండి వడ్రంగి పని చేసుకుంటూ అద్దెకు ఉంటున్నాడు. జ్వరం రావడంతో పడుకొని ఉండగా అకస్మాత్తుగా మంటలు రావడంతో చుట్టుపక్కల వారు సమాచారం ఇవ్వగా అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పి వేసినారు. కట్టుకునే బట్టలు సైతం అగ్నికి ఆహుతి అయినవి. అగ్నిమాపక సిబ్బంది మాటలను ఆర్పి వేసినారు.