
నవతెలంగాణ – చండూర్
బీఏపీ పార్టీ నల్గొండ, వరంగల్లు, ఖమ్మం పట్టభద్రుల నియోజక అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ చండూర్ మున్సిపాలిటీ పరిధిలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి మున్సిపాలిటీ ఆఫీస్, రిజిస్ట్రేషన్ ఆఫీస్,అన్ని బ్యాంకు లు, ఎస్ టి ఓ, ఎం ఆర్ ఓ, ఆర్ డి ఓ, ఎం డి ఓ, అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో మొదటి ప్రాధాన్యత ఓటు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కి వేసి గెలిపించగలరని ప్రచారం ప్రచార నిర్వహించారు. ఈ కార్యక్రమం లో మునుగోడు అసెంబ్లీ కన్వినర్ దూడల బిక్షం, జిల్లా ఉపాధ్యక్షులు సోమా నర్సింహా, ఓ బీ సీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోమటి వీరేశం, పట్టణ, మండల అధ్యక్షులు పందుల సత్యం గౌడ్, ముదిగొండ ఆంజనేయులు, అసెంబ్లీ ప్రబారి వనం మదన మోహన్, రవిరాలా శ్రీను, తడకమళ్ల శ్రీధర్, భూతరాజు శ్రీహరి,పిన్నింటి నరేందర్ రెడ్డి, సోమా శంకర్, మాదగోని స్వామి, కటకం చిన్న, మంచుకొండ సాగర్, చిలువేరు దుర్గయ్య, కర్నాటి రవితేజ తదితరులు పాల్గొన్నారు.