ఇంటర్ పరీక్షలకు ఐదుగురు గైర్వజరు

నవతెలంగాణ – మాక్లూర్
మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు ఐదుగురు విద్యార్థులు గైర్వాజరు అయినట్లు చీఫ్ సుపరిండెంట్ డి. శివకుమార్ బుదవారం తెలిపారు. ఇంటర్ మొదట సంవత్సరం తెలుగు, హిందీ, సంస్కృతి, అరబిక్, జిఎఫ్సి ఒకేషనల్ పరిక్షలకు మొత్తం 207 మంది పరీక్షలు వ్రాయవలసి ఉండగా 202 మంది విద్యార్థులు వ్రాసారని తెలిపారు. పరీక్ష కేంద్రాన్ని డిపార్ట్మెంట్ అధికారి అరుణాచలం పరిశీలించారు.