గత మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షానికి కూడా వెళ్లి వాగు నిండి చందాపూర్ మత్తడి దుంక డం ప్రారంభమైందని స్థానికులు తెలిపారు. కూడా వెళ్లి వాగు పక్కన ఉండే రైతులు జాగ్రత్తగా తమ మోటార్లను, సాటర్లను వాగు వడ్డుకు చేర్చుకోవ లని సూచిస్తున్నారు. కరెంటు వైర్లతో ప్రమాదాల బారిన పడకుండా రైతులు జాగ్రత్తగా ఉండాలని కోరారు.