గణేష్ ఉత్సవాల్లో భాగంగా గోదావరిఖని లోని 48వ డివిజన్ లో కార్పొరేటర్ పొన్నం విద్య లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఆదివారం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. పలు గణేష్ మండపాలను సందర్శించిన కార్పొరేటర్ పొన్నం విద్యా లక్ష్మణ్ అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని 48వ డివిజన్ ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో నాని సంపత్ శంకర్ ఓదెల్ సతీష్ రాజేష్ నూనె ఓదల్ వాటర్ రమేష్ రవి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.