ఘనంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు

నవతెలంగాణ – జుక్కల్
మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ శ్రేణులు ఘణంగా నిర్వహించారు. ఈ సంధర్బంగా బీఆర్ఎస్ సీనీయర్ నాయకులు మాదారావ్ దేశాయి,  నీలుపటేల్  మాట్లాడుతు కేసీఆర్ జన్మదిన సంధర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. మీఠాయిలు పంచి పెట్టారు. ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించుకోవాలని అకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బొల్లి గంగాధర్, శీవాజీ పటేల్,  యూత్ నాయకుడు రాజు పటేల్, వాస్రే రమేష్, అరుణ్, విఠుపటేల్ , పార్టీ వర్గాలు తదితరులు పాల్గోన్నారు.