తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ సభ సోమవారం నల్గొండలో నిర్వహించనుండగా, భువనగిరి మండలం తాజ్పూర్ గ్రామం నుంచి గ్రామ శాఖ అధ్యక్షులు ర్యాకల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ బొమ్మరపు సురేష్, ఓరుగంటి రమేష్ గౌడ్, ఓరుగంటి వేణు, పండుగ కిరణ్, ఎస్ కే యాకుబ్, ఎస్.కె హైమద్, ఉడత రాజు, బొమ్మరం బాలరాజు, గంజి సందీప్, వి ప్రవీణ్ గౌడ్, వెంకటేష్ గౌడ్, హరికృష్ణ, బిట్కూరి బిక్షపతి, దేవుని భాస్కర్, ఎస్కే బషీర్, నర్సింగరావు, రాంపల్లి అనిల్, పల్లెపాటి సాయికుమార్, బొమ్మరపు నవీన్ , గుండె శివ, ఎస్కే జహంగీర్, టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.