మాజీ సీఎం కేసీఆర్ మరింత ఉత్సహం నింపారు..

– బీఆర్ఎస్ నాయకుడు తాళ్లపల్లి స్వామి
నవతెలంగాణ – బెజ్జంకి 
ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలని మాజీ సీఎం కేసీఆర్ తెలుపుతూ బీఆర్ఎస్ శ్రేణుల్లో మరింత ఉత్సహం నింపారని బీఆర్ఎస్ రేగులపల్లి గ్రామ శాఖాధ్యక్షుడు తాళ్లపల్లి స్వామి గురువారం తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ ను ఎర్రవెళ్లి వ్యవసాయ క్షేత్రంలో మర్యాద పూర్వకంగా కలిసామని బీఆర్ఎస్ నాయకుడు తాళ్లపెల్లి స్వామి తెలిపారు.