
భువనగిరి మండలంలోని వడపర్తి లో దివంగత నేత మాజీ మంత్రి ఎలిమినేటి మాధవ రెడ్డి 24వ వర్ధంతి సందర్భంగా వారి ఘాట్ వద్ద పూలమాలతో నివాళులు అర్పించిన జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, మాజీ మంత్రి ఎలిమినేటి ఉమా మాధవ రెడ్డి , మార్కెట్ చైర్మన్ ఎడ్ల రాజేందర్ రెడ్డి , మాజీ పి ఏ సి ఎస్ ఎడ్ల సత్తిరెడ్డి , సీనియర్ నాయకులు చెరుకు శివయ్య గౌడ్, లక్ష్మీనారాయణ గౌడ్ , ఇక్బాల్ చౌదరి, డోప్ప వెంకటేష్, యాట కుమార్, బచ్చు వెంకట్, మోహిన్ , సుధాకర్ నాయక్, గోపి నాయక్, మహేష్, బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు.