నవతెలంగాణ కొమురవెల్లి
కొమురవెల్లి మల్లన్న ను మాజీ మంత్రి, బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆదివారం దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ బుద్ధి శ్రీనివాస్, ఆలయ ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లికార్జున్, పర్యవేక్షకులు రాములు, సురేందర్ తదితరులు పాల్గొన్నారు