కర్ణాటక మాజీ మంత్రివర్యులు రేవన్నకు ఘన స్వాగతం

నవతెలంగాణ- యాదగిరిగుట్ట రూరల్ 
హైదరాబాద్ పర్యటనలో భాగంగా శుక్రవారం, శంషాబాద్ ఎయిర్ పోర్ట్  చేరుకున్న కర్ణాటక మాజీ మంత్రివర్యులు రేవన్న దంపతులకు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య శాలువా కప్పి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట ఎం పి పి చీర శ్రీశైలం, కౌన్సిలర్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.