మండలంలోని ఎడ్లపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని జంగిడిపల్లిలో నిరీషా,సంతోష్ వివాహమహోత్సవానికి ఆదివారం మంథని మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి పుట్ట మదుకర్ హాజరై నూతన వధువువరులను ఆశీర్వదించారు. నూతన దంపతులు ఒక్కరినొక్కరు అనూన్యంగా ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు యాదగిరి రావు,రాజేశ్వర్ రావు,ఇండ్ల శివ సారయ్య,అక్కినేని సుమన్ పాల్గొన్నారు.