దండు శేఖర్ ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే ఎండల 

Former MLA Endala visited Dandu Shekharనవతెలంగాణ – కంఠేశ్వర్ 
నిజామాబాద్ నగర మేయర్ భర్త దండు శేఖర్ ను ఆస్పత్రిలో నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే ఎండాల లక్ష్మీనారాయణ బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇలాంటి ఘటనలు నిజామాబాద్ జిల్లాలో పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.