
మండలం అర్గుల్ గ్రామానికి చెందిన సూర్య సురేష్ మాజీ జెడ్పిటిసి తల్లి మృతి చెందడంతో అంత్యక్రియలలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొని కుటుంబాన్ని ఓదార్చారు. ఈ కార్యక్రమంలో మండల కో ఆప్షన్ నెంబర్ బులెట్ అక్బర్ ఖాన్, మాజీ వైస్ ఎంపీపీ జితేందర్ సింగ్ మండల టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.