
పెద్దవూర మండలం, తుంగతుర్తి గ్రామానికి చెందిన ఇరిగి గోవర్ధన-రజిత ల కుమారుడు, కుమార్తెల నూతన పట్టువస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమం మండల కేంద్రం లోని రాఘవేంద్ర ఫంక్షన్ హల్లో కన్నుల పండుగల జరిగింది. ఈ కార్యక్రమానికి శుక్రవారం నాగారర్జున సాగర్ మాజీ ఎంఎల్ ఏ నోముల భగత్ హాజరై చిన్నారులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో మండలం యాత్ అధ్యక్షులు మెండే సైదులు యాదవ్, జానపాటి గంగాధర్, నడ్డి నరేష్, గార్లపాటి హేమత్,ఇస్రం నరేష్, పరంగి రవి, ఒంగూరు ఈదయ్య, ఇస్రం వెంకటకృష్ణ, ఒంగూరి విజేందర్, జానపాటి ముత్యాలు, కొండల్, చింటూ, గార్లపాటి దినేష్,నానీ, ఈదయ్య, నాగార్జున, రేవంత్ త దితరులు పాల్గొన్నారు.