
నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం, పోచంపల్లి గ్రామానికి చెందిన తేలకుంట్ల వీరారెడ్డి దశదినకర్మ కార్యక్రమానికి నాగార్జున సాగర్ మాజీ ఎంఎల్ఏ నోములు భగత్ ఆదివారం హాజరై వారి చిత్రపటానికి పూలమాలవేసి, నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కుర్మాల్ రెడ్డి,మాజీ సర్పంచ్ జాల మల్లేష్, మేకల వెంకట్ రెడ్డి,సర్పంచ్ జక్కుల భాస్కర్,పిల్లి అభినయ్ యాదవ్, బొంగరాల శ్రీను, శేషగిరి, సతీష్, బొంగరాల నరేష్, ఇటికల శివ, మైలారపు లింగస్వామి, భీమనపల్లి ఆంజనేయులు, పగిళ్ల భాస్కర్, మేడి లింగయ్య, కుందారపు గిరి, వనమాల మహేందర్, వానరసి శంకర్, ఎల్లేష్, మరియు వారి కుటుంబ సభ్యులుపాల్గొన్నారు.