భువనగిరి జిల్లా కేంద్రంలో గురుకుల హాస్టల్ ను మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి మున్సిపల్ పరిధిలో గురుకుల హాస్టల్ ను బి ఆర్ ఎస్ నాయకుల తో కలిసి సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న విద్య భోజనం సదుపాయాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సంబoదిత అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు కొల్పుల అమరేందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, బి ఆర్ ఎస్ పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు కిరణ్, జనగాం పాండు, మాజీ ఎంపీపీ కేశవపట్నం రమేష్, రచ్చ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా నాయకుడు డాక్టర్ ర్యాకల శ్రీనివాస్, అజీమ్ వుద్దీన్, తాడూరి బిక్షపతి, సుర్పoగా సుభాష్, పెంట నితిన్, నాగులు, కాలేరు లక్ష్మణ్, ఖాజామ్, నాయిమ్ దర్గాయి గణేష్, మొత్కపల్లి సైదులు, గౌటి సతీష్ లు పాల్గొన్నారు.