మాజీ ముఖ్యమంత్రిని కలిసిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్

Former MLA Putta Madukar met the former Chief Ministerనవతెలంగాణ – మల్హర్ రావు
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రస్తుత మాజీ సీఎం కేసీఆర్ ను బిఆర్ఎస్ మంథని నియోజకవర్గ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్-శైలజ దంపతులు బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను, రాబోయే స్థానిక ఎన్నికల్లో వియజం సాధించడంపై వ్యూహమైన చర్చలు చేసినట్లుగా సమాచారం.