బీఆర్ఎస్ కార్యకర్తకు మాజీ ఎమ్మెల్యే పుట్ట  పరామర్శ 

Former MLA Putta's advice to BRS activistనవతెలంగాణ – మల్హర్ రావు
 మహాముత్తారం మండలంలోని ములుగుపల్లి గ్రామ బిఆర్ఎస్ పార్టీ గ్రామ యూత్ అధ్యక్షుడు భూతం మధుకర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో కాలు ప్యాచర్ అయింది.విషయం తెలుసుకున్న మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మఫుకర్ బుధవారం బాధితున్నీ పరామర్శించి,అధైర్య పడొద్దు బిఆర్ఎస్ పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ డైరెక్టర్ కంపె రాజయ్య, బిఆర్ఎస్ నాయకులు మార్క రాము గౌడ్, జైపాల్ నాయక్, బొంపెల్లి వెంగల్ రావు, కొర్రల్ల శ్రీనివాస్, వేముల బాలకృష్ణ, పేరాల జగపతిరావు,కొర్రల్ల సమ్మయ్య కోరల్ల రాజేష్ పాల్గొన్నారు.