వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్

నవతెలంగాణ-రాయపోల్
రాయపోల్ మండలంలోని తిమ్మక్ పల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు జగపతి రెడ్డి కుమార్తె సుష్మ రెడ్డి – పురుషోత్తం రెడ్డి వివాహానికి మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ హాజరై నూతన వధూవరులన ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు వెంకటేశ్వర శర్మ, చింతకింది మంజూరు, అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.