సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన మాజీ ఎంపీపీ

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జక్రాన్ పల్లి మాజీ ఎంపీపీ అనంత్ రెడ్డి కలిసి సంతోషాన్ని వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నిజాంబాద్ పర్యటకు వచ్చిన సందర్భంగా నిజాంబాద్ ఏల్పియాడ్ వద్ద మాజీ మంత్రి మాండవ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డిని పెళ్లి మాజీ ఎంపీపీ అనంతరెడ్డి కలిసి సంతోషాన్ని వ్యక్తం చేశారు.