
భారత రత్న, మాజీ ప్రధాని శ్రీ అటల్ బీహారి వాజపేయి 6వ, వర్ధంతి ని శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, మునిసిపల్ ఫ్లోర్ లీడర్ జీవి నర్సింహా రెడ్డి, బీజేపీ జిల్లా అధికార ప్రదినిధులు కలిగొట గంగాధర్ & జెస్సు అనిల్, బీజేపీనాయకులు ఆకుల శ్రీనివాస్, రంగన్న, ప్రధాన కార్యదర్శులు పోల్కం వేణు, పులి యుగేందర్; నాయకులు కందేశ్ ప్రశాంత్,అరె రాజేశ్వర్, విజయానంద్ గంగాధర్ తదితరులు వాజపేయి నివాళిలు అర్పించి వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.