
మాజీ సర్పంచ్ తోయేటి ఎల్లం ముదిరాజ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం మండలంలోని గోవర్ధన గిరి గ్రామ మాజీ సర్పంచ్ తోయేటి ఎల్లం ముది రాజ్ దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచా ర్జ్ చెరుకు శ్రీని వాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గాంధా రి లత నరేందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్య క్షుడు అక్కం స్వామి, దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కో-ఆర్డినేటర్ చెరుకు విజయ్ రెడ్డి (అమర్), జిల్లా నాయకులు యెన్నం భూపాల్ రెడ్డి, బుసా నిరంజన్ రెడ్డి, నియోజకవర్గం సోషల్ మీడి యా కోఆర్డినేటర్ ఉషయ్య గారి రాజిరెడ్డి తదితరు లు పాల్గొన్నరు.