డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతిలో పాల్గొన్న మాజీ సర్పంచ్

నవతెలంగాణ- జుక్కల్ : మండలంలోని పెద్ద ఏడ్గి గ్రామం లో అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా భారత రాజ్యంగ నిర్మాత భారతరత్న అంబేద్కర్ చిత్రపటానికి మాజీ సర్పంచ్ అస్పత్ వార్ వినోద్ పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ  సర్పంచ్ మాట్లాడుతు, ” ఎంత ఎక్కవ కాలం బతికమాన్నది కాదు.. ఎంత గొప్పగా జివించామన్నదే ముఖ్యం”అని కొనియాడారు ఈ కార్యక్రమం లో మాజీ ఉప సర్పంచ్ ఖండేరావ్ గ్రామ ప్రజలు నాగేష్ సాయిలు అశోక్ దత్తు నితిన్ మారుతీ విలాస్ తదితురులు పాలుగోన్నారు.