కాంగ్రెస్ లో చేరిన మాజీ వైస్ ఎంపీపీ దంపతులు

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 

జక్రం పెళ్లి మండల మాజీ వైస్ ఎంపీపీ దంపతులు జితేందర్ సింగ్ నాయక్ కాంగ్రెస్లో చేరారు. నిన్నటి వరకు బిఆర్ఎస్ పార్టీలో ఉండి నేడు నిజాంబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ చేరారు.