సిద్ధి వినాయకుని వద్ద అన్నదానం పాల్గొన్న మాజీ వైస్ ఎంపీపీ 

Former Vice MP who participated in Annadanam at Siddhi Vinayakanనవతెలంగాణ – జక్రాన్ పల్లి 

మండల కేంద్రంలోని సిద్ధి వినాయకుని వద్ద శుక్రవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ వైస్ ఎంపీపీ జితేందర్ నాయక్ హాజరై ప్రత్యేక పూజలను నిర్వహించారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల యువజన విభాగం అధ్యక్షుడు వినోద్ వినాయక మండలి సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.