నర్సింహా స్వామి టెంపుల్ లో పూజలు నిర్వహించిన మాజీ వైస్ ఎంపీపీ

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
మండలంలోని కొలి ప్యాక్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం జక్రం పెళ్లి మాజీ వైస్ ఎంపీపీ జితేందర్, కూలి ప్యాక్ మాజీ ఎంపిటిసి ముద్దుల రమేష్, కూల్ ప్యాక్ సింగిల్ విండో మాజీ చైర్మన్ భాస్కర్ శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెండు రోజులుగా జరగుతున్న యజ్ఞం పూజలో పాల్గొన్నారు.