బీజేపీ చేరిన మాజీ జెడ్పిటిసి..

నవతెలంగాణ -ఆర్మూర్ 

 మాజీ జెడ్పిటిసి  సంధన్న బీజేపీ పార్టీ లో చేరినారు. ఆదివారం జిల్లా పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ సమక్షంలో పార్టీ కండువా వేసినారు ఈ కార్యక్రమంలో బీజేపీ అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి కంచెట్టి గంగాధర్ పాలెపు రాజు తదితరులు పాల్గొన్నారు