
ఇందల్ వాయి మండలంలోని నల్లవెల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా మంజూరైన రూ.5ఐదు లక్షల రూపాయలచే నిర్మించే (మందుల లింగం ఇంటినుండి ,ఆసది మురళి ఇంటివరకు) సీసీ రాహదరి నిర్మాణానికి సోమవారం వైస్ ఎంపీపీ భూసని అంజయ్య కొబ్బరి కాయ కోట్టి పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని సూచించారు.ఈ కార్యక్రమం లో తాజా మాజీ సర్పంచ్ నోముల విజయ లక్ష్మారెడ్డి, డిసిసి డెలిగేట్ వెంకట్ రెడ్డి, గ్రామ అభివృద్ది కమిటీ చైర్మన్ మిద్దె నర్సయ్య ,మాజీ వార్డ్ మెంబర్లు రవీందర్, కన్నె చిన్ని, దేవాయి గారి సురేందర్, నీరడి మనోహర్, కాంగ్రెస్ నేతలు దoడ్ల రాజు , ఎంపీ గంగన్న, పుధరి రాజ లింగు, పిన్నెమ్ రాజన్న , సభ్యులు ధర్మపురి, ఆగ్గు గంగారాం,బద్ధం రోహిత్, అమీర్, నీరడి నవీన్, మూల్గు శరత్,మన్నే లక్ష్మణ్, ఒడ్డే తిరుపతి, శ్రీకాంత్ ,కరోబార్ రాజన్న, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.