మాజీ సర్పంచ్ ను పరామర్శించిన కే.ఆర్.ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు

Founder of KRR Foundation who visited former Sarpanchనవతెలంగాణ – దుబ్బాక రూరల్ 
దుబ్బాక మండల పరిధిలోని  పెద్ద చీకోడు గ్రామ మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తౌడ శ్రీనివాస్ ఇటీవల మాతృ వియోగానికి గురయ్యారు. ఐతే ఈ విషయం తెలుసుకున్న కే.ఆర్.ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కోమటిరెడ్డి రజనీకాంత్ రెడ్డి, దుబ్బాక ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చెక్కపల్లి రాజమల్లుతో కలిసి గురువారం పరామర్శించారు.ఈ సంధర్బంగా మాజీ సర్పంచ్ కి ఇరువురు మనో ధైర్యాన్ని కల్పించారు.